Wife: ఏవండి ఈ రోజు వంట ఎలావుంది?
Husband : బంగారమ్... అంత కంటే ముందు ఒక మాట చెప్పాలి .
Wife: ఏంటండి .
Husband : నీ మొహం చాల అందంగా ఉంటుంది .
Wife : తరువాత ....
Husband : వంట నీ మొహం లా ఉంది .
Statutory warning : This stunt was performed by highly trained professionals
Otherwise...
No comments:
Post a Comment