Friday, January 22, 2010

బ్లాగ్ లోకపు ముమైత్ ఖాన్

సినిమా ఆడాలంటే ముమైత్ తో ఒక పాట పెట్టు.

బ్లాగ్ హిట్టు కొట్టాలంటే మార్తాండ పై ఒక టపా కొట్టు.

Wednesday, January 20, 2010

మీరు ఇప్పుడు వింటున్నది ఆకాశవాణి. హైదరాబాద్ కేంద్రం.


వీరు మన గౌరవనీయమైన ముఖ్య మంత్రి గారు.
పేరు : రోశయ్య.

(ఎందుకు: తెలుగు ప్రజలు చాలా మంది మనకు ముఖ్యమంత్రి ఉన్నాడో లేడో అన్న సందేహం లో ఉన్నారు. వాళ్లకి గుర్తు చేద్దామని, నాకు కూడా గుర్తుండాలని.)

Saturday, January 9, 2010

సేకరణ

"నీయమ్మ-నీయక్క-నీయబ్బ" మృదు సంభాషణ చేస్తాడు
ఈ బూతు మాట ఆ బూతుకి వినిపించదు
ఎందుకంటే ఇద్దరి నాల్కల మీద ఒకే ఉప్పు తిన్న రోషం వుంటుంది
ఏ తప్పు లేకుండా మా ఇద్దరి అమ్మా,అక్క,అయ్యలు
వాళ్ళ వూళ్ళో శీలం పోగొట్టుకుని నిలబడతారు

ఇంకా చదవాలంటే......ఇక్కడ చదవండి.

మగతనాన్ని ఒక గాయం మాదిరి ఈగవాలకుండా చూసుకోవాలి.

ఈ ప్రపంచం ఆరాధించే మగవాడెప్పుడూ ఏకాకిగా, స్వతంత్రుడుగా, దేనికీ లొంగని ధృఢశాలిగా, వుంటాడు. ఏ కాలంలో అయినా హీరోని తయారుచేసే దినుసులు యివే.

ఇంకా చదవాలంటే......ఇక్కడ చదవండి.

ఎంత పేమ్రతో వచ్చావో చెప్పకుఎన్ని తొడుగులు తెచ్చావో చెప్పు

ఇంకా చదవాలంటే......ఇక్కడ చదవండి.

కోస్తా ఆంధ్రాలో పుట్టి, తెలంగాణాలో మెట్టి, రాయలసీమలో గిడుతున్న ఆడవాళ్ళూ ఏ గడ్డ నాదనుకుంటారు? ఏ ప్రాంతానికి చెందిన రాజకీయం మాట్లాడగలుగుతారు. పుట్టిన ఇల్లే నాది అనుకునే అర్హత లేనివాళ్ళు కదా. ఒక కులానికీ మతానికీ మాత్రం చెందుతున్నారా? ఇంటి పేరూ, గోత్రమూ మనవేనా? దేశాల మధ్య జరుగుతున్న రాజకీయాలూ, యుద్దాలూ, శాంతి చర్చల్లో, అంతర్జాతీయ విపణిలో మన పాత్ర ఏమిటి?

ఇంకా చదవాలంటే......ఇక్కడ చదవండి.

”వంట బానే చేస్తావుగా కాస్త మొహం ప్రశాంతంగా వుంచుకుంటే ఏం పోయింది?” నీకేం కావాలో చెప్పు మిక్సీనా, కొత్త స్టవ్వా? అంటాడు మా ఆయిన.

అడిగితే వంటావిడ్ని కూడా కొని పెడతాడు. అప్పుడు నేను వంటింటికి నటీమణి స్థాయినుంచి దర్శక స్థాయికి మారుతానే తప్ప ఆ గోడలు దాటి ఇవతలికి మాత్రం రాలేను.

ఇంకా చదవాలంటే......ఇక్కడ చదవండి.

Friday, January 8, 2010

'జగన్నా' టక సూత్రదారి.

జగన్నాటక సూత్రధారి చేతిలో ఇంకా ఎన్ని అస్త్రాలు ఉన్నాయో..?

౧. తెలంగాణా.

౨. సమైక్యాంధ్ర.

౩. బస్ చార్జీలు పెంచే యాదవ్.

౪. వై . ఎస్ . మరణం ఒక కుట్ర.

ఇంకా?......

తెలియదు ...రోశయ్యను దేవుడు రక్షించు గాక.

నోట్: చిదంబరం దగ్గరికి వెళ్లి వచ్చిన తరువాత అన్ని పార్టిలు శాంతి మంత్రం పటించడానికి కారణం ఏంటి? ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసే శక్తులు అదను కోసం ఎదురు చూస్తున్నాయని ఎవరిని ఉద్దేశ్యించి అన్నాడు ?

Thursday, January 7, 2010

యాదృచ్చిక ఫోటో.


Thursday, December 31, 2009

'పా ' రి మేక్ ఇన్ తెలుగు



ఎంజాయ్.

Monday, December 28, 2009

కూడలిని క్లోజ్ చేసాను

పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం చేస్తున్నాను
ఒక్కసారిగా పంటికింద రాయి
కూడలిని క్లోజ్ చేసాను
.
.
.
.
ఈ మార్తాండ ఎప్పుడు రాయడం ఆపుతాడో ......